Posts filed under ‘education’
Resources: Online చదువులు
చదవాలన్న కోరిక ఉన్నా, వివిధ కారణాల వల్ల University కి వెళ్లి చదవలేని వారికోసం:
Internet పుట్టినప్పటినుంచి చాలా జనం సమాచారాన్ని బదలాయించుకునే తీరునే కాక ఇంకా చాలా విషయాల్ని సమూలంగా మార్చేసింది! మారుమూల కుగ్రామంలో ఉండే ఒక జిల్లా పరిషద్ పాఠశాల విద్యార్థి అయినా ఎక్కడోకాలిఫోర్నియా యూనివర్సిటి ప్రోఫేసర్లతో మాటలాడవచ్చు! ఇప్పుడు హద్దుల్లేవు, తెలియాల్సిండల్లా సమాచారాన్ని ఎలాఉపయోగించుకోవాలో అని మాత్రమే!! ఈ రకం గా చూస్తే, Internet is a great leveler.
ప్రపంచం లోని అత్యున్నత విశ్వ విద్యాలయాలు అన్నీ ఇప్పుడు తమ website ద్వారా చాలా కోర్సులను ఉచితంగాఅందిస్తున్నాయి. వాటన్నిటినీ ఒక చోట చేరిస్తే ఎవ్వరికయినా ఉపయోగపడవచ్చు, నాకూ ఉపయుక్తంగా ఉంటుంది.
Recent Comments